WNP: పెబ్బేరు మున్సిపల్ 5వ వార్డులో మూడేళ్లుగా నిలిచిపోయిన ప్రాథమిక పాఠశాల నూతన భవన నిర్మాణ పనులు తిరిగి ప్రారంభమయ్యాయి. పెండింగ్ పనులపై బీజేపీ నాయకులు కలెక్టర్, ఎంఈఓ దృష్టికి తీసుకెళ్లడంతో అధికారులు చర్యలు చేపట్టారు. తాజాగా బీజేపీ శ్రేణులు పనులను పరిశీలించి నాణ్యతా ప్రమాణాలు పాటించాలని కోరారు.
తెలంగాణ
VIDEO: పెబ్బేరులో తిరిగి ప్రారంభమైన పాఠశాల భవన పనులు


