SKLM: నరసన్నపేట మండలం రావులవలస గ్రామంలో శనివారం స్వచ్ఛాంధ్ర–స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని అధికారులు నిర్వహించారు. నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే స్వయంగా చీపురు పట్టి వీధులను శుభ్రం చేసి చెత్తను తొలగించారు. గ్రామస్థులకు పారిశుద్ధ్యంపై అవగాహన కల్పించారు. రాష్ట్ర టీడీపీ కార్యనిర్వహక కార్యదర్శి అర్చన పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
వీధులను శుభ్రం చేసిన ఎమ్మెల్యే


