GNTR: ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాలతో గుంటూరు కొత్తపేట పరిధిలో పోలీసులు కార్డాన్ అండ్ సెర్చ్ నిర్వహించారు. పత్రాలు సక్రమంగా లేని 35 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ‘వజ్ర పహార్’లో భాగంగా సుమారు 150 మందికి డ్రగ్స్ దుష్ప్రభావాలపై అవగాహన కల్పించారు.
ఆంధ్రప్రదేశ్
గుంటూరులో కార్డాన్ సెర్చ్


