NDL: నంద్యాల రామకృష్ణ డిగ్రీ కాలేజీ వివేకానంద ఆడిటోరియంలో ఈ నెల 20న ఆదివారం ఏపీడబ్ల్యూజేఎఫ్ జిల్లా ప్రధమ మహాసభలు జరగనున్నాయి. కార్యక్రమానికి హాజరుకావాలని నాయకులు ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియను శనివారం ఆహ్వానించారు. ఆళ్లగడ్డ శాఖ అధ్యక్షుడు కరణం శ్రీనివాసరావు, రాష్ట్ర సభ్యుడు నిజాముద్దీన్, ట్రెజరీ నాగరాజు ఉన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఎమ్మెల్యే భూమాకు ఆహ్వానం


