అన్నమయ్య: రాయచోటి తాగునీటి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ పాత గొల్లపల్లి మహిళలు ఖాళీ బిందెలతో జాతీయ రహదారిపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. రాయచోటికి సమీపంలో ఉన్నా తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి సిద్దిగాళ్ల శ్రీనివాసులు డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్
తాగునీటి కోసం మహిళల ఆందోళన


