హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అంబులెన్స్‌కు దారి లేదు

ఎన్టీఆర్ జిల్లాలో నిత్యం రద్దీగా ఉండే ఇబ్రహీంపట్నం రింగ్ సర్కిల్‌ శనివారం ఉదయం భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అత్యవసర అంబులెన్స్‌లకు సైతం దారి లేకుండా పరిస్థితి మారింది. ట్రాఫిక్ నియంత్రణలో సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.