హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గుంటూరు జిల్లా టాప్ న్యూస్ @12PM

✦ మంగళగిరి ఇందిరానగర్‌లో రూ.10 లక్షల నోట్లతో గణపతి అలంకరణ
✦ ఏసీఏ అంతర్జాతీయ క్రికెట్ మైదానంలో నేటి నుంచి ఉమెన్స్ ఆంధ్రా ప్రీమియర్ లీగ్ 
✦ అప్పు తీర్చమని అడిగినందుకు హత్య చేసిన నేరస్థుడికి యావజ్జీవ కారాగార శిక్ష
✦ నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో చోరీలకు పాల్పడుతున్న నలుగురు అరెస్ట్