వికారాబాద్ జిల్లాలో మంజూరైన ఇల్లు ఎన్నో ఉన్నాయి కానీ పూర్తయినవి మాత్రం కొన్ని ఉన్నట్లు విమర్శలు వస్తున్నాయి. జిల్లాలో 12,467 ఇల్లు మంజూరు కాగా 9,237 ఇళ్లకు మ్యాపింగ్ పూర్తయింది. 3230 ఇళ్ల పనులు ఇంకా ప్రారంభం కాలేదు. 7,982 గ్రౌండింగ్, 1,498 బేస్ మెంట్, 723 రూప్ లెవెల్, 3,279 స్లాబ్ దశలో ఉన్నాయి. 2,482 ఇల్లు పూర్తి కాక 621 ఇళ్లకు మాత్రమే చెల్లింపులు జరిగాయి.
తెలంగాణ
మంజూరైన ఇల్లు ఎన్నో.. పూర్తయినవి కొన్ని మాత్రమే!


