హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో ఎమ్మెల్యే

VZM: జమ్ము కోమటి చెరువు వద్ద శనివారం నిర్వహించిన ‘స్వచ్ఛతా హీ సేవా-2026’ కార్యక్రమంలో ఎమ్మెల్యే పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు పాల్గొన్నారు. మహాత్మా గాంధీ స్ఫూర్తితో ప్రతి ఏడాది స్వచ్ఛత కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ‘స్వచ్ఛతా హీ సేవా’ను సామాజిక ఉద్యమంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు. టీడీపీ నాయకులు పాల్గొన్నారు.