AKP: స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ప్రజలు భాగస్వాములు కావాలని మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి పిలుపునిచ్చారు. శనివారం కే.కోటపాడు మండలం కింతాడలో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. క్లాప్ మిత్రలు, ప్రజలు, ఉద్యోగులతో స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటామని ప్రతిజ్ఞ చేయించారు.
ఆంధ్రప్రదేశ్
స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్రలో భాగస్వాములు కావాలి


