హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కర్నూలు జిల్లా టాప్ న్యూస్ @12PM

✦ కర్నూలులో రూ.1.20 లక్షలకు వేలంలో లడ్డూ దక్కించుకున్న మాధురి అనే హిజ్రా
✦ ఆలూరు వైసీపీ ఎమ్మెల్యే బి.విరూపాక్షి బెయిల్ తిరస్కరించిన జిల్లా ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టు
✦ ఇ.తాండ్రపాడులో వినాయక నిమజ్జనంలో డీజే సౌండ్‌కు శివమ్మ (36) అనే మహిళ మృతి
✦ ఆదోని అమరావతి నగర్‌లో అత్తారింటికి వచ్చిన అల్లుడి దారుణ హత్య