మార్కాపురం చెన్నరాయునిపల్లిలో సీసీ రోడ్, నీటి ట్యాంక్ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే కందులు నారాయణరెడ్డి శనివారం శంకుస్థాపన చేశారు. మున్సిపల్ పరిధిలోని అన్ని ప్రాంతాల అభివృద్ధి కట్టుబడి ఉన్నామని ఎమ్మెల్యే తెలిపారు. నాణ్యత ప్రమాణాలతో వేగంగా పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో పలువురు నాయకులు, అధికారులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
అభివృధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే శంకుస్థాపన


