హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తిరువూరులో ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలు

NTR: తిరువూరులో స్వచ్ఛ ఆంధ్ర–స్వర్ణ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా ఆర్డీఓ ఏ. కుమార్ ఆధ్వర్యంలో శనివారం పారిశుధ్య పనులు చేపట్టారు. శ్రీనిధి జూనియర్ కళాశాల, ప్రభుత్వ పశువుల ఆసుపత్రి, బస్టాండ్ పరిసరాల్లో చెత్తను తొలగించి శుభ్రం చేశారు. అనంతరం వాటర్ ప్లాంట్‌ను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. రోడ్లపై చెత్త వేయకుండా దుకాణదారులకు అవగాహన కల్పించారు.