ప్రకాశం: కొండపి మండలం పెట్లూరు తాటాకులపాలెం గ్రామాల మధ్య కూలీలతో వెళ్తున్న వ్యాన్ కల్వర్టుపై నుంచి బోల్తా పడింది. ప్రమాద సమయంలో బోయలపల్లికి చెందిన ఐదుగురు కూలీలు ఉన్నట్లు సమాచారం. 6 అడుగుల లోతైన లోయలో పడటంతో డ్రైవర్‌తో పాటు కూలీలకు స్వల్ప గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను వైద్యశాలకు తరలించారు.
ఆంధ్రప్రదేశ్
కల్వర్టు పై నుంచి బోల్తా పడిన వ్యాన్


