కృష్ణా: SIT విచారణలో కీలక అంశాలు వెలుగులోకి వచ్చినట్లు నివేదికలో పేర్కొన్నారు. రాణిగారితోటలోని పాత భవనంలో సురేశ్‌తో మాట్లాడుతున్న సమయంలో సాయికృష్ణ స్పృహ కోల్పోయి కిందపడినట్లు తెలిపారు. అంతకుముందు తనపై రోజూ దాడి చేస్తున్నారని సాయికృష్ణ చెప్పినట్లు నివేదికలో ఉంది. మాజీ సీఐ నాగరాజు ఆదేశాలతో మృతదేహాన్ని దుప్పటిలో చుట్టి స్వర్గపురికి తరలించి దహనం చేసినట్లు SIT పేర్కొంది.
ఆంధ్రప్రదేశ్
'సాయికృష్ణ చివరి మాటలపై SIT నివేదిక'


