కోనసీమ: వీఆర్ఎల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కొత్తపేట వీఆర్ఎల సంఘం అధ్యక్షుడు భీమ శంకర్ డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన శాంతియుత ఉద్యమం శనివారం నాలుగో రోజుకు చేరింది. తొమ్మిదేళ్లుగా రూ.10,500 వేతనంతో ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం పే స్కేల్ అమలు చేయాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
కొత్తపేటలో నాలుగో రోజుకు చేరిన వీఆర్ఏల నిరసన


