హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎమ్మెల్యే సునీతపై దళిత సంఘాలు ఆగ్రహం!

ATP: దళితులపై జరుగుతున్న దాడులను ఎమ్మెల్యే పరిటాల సునీత పట్టించుకోవడం లేదని గొరిదిండ్ల దళిత మహిళలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితులను టీడీపీ నాయకులు కాపాడుతున్నారని వారు ఆరోపించారు. అనూషపై జరిగిన దాడి ఘటనలో నిందితులందరిపై కేసులు నమోదు చేయకపోతే పోలీసు స్టేషన్ ఎదుట ధర్నా చేస్తామని హెచ్చరించారు. బాధితురాల కూతురు కన్నీటిపర్యూరమైన దృశ్యం అందరినీ కలచివేసింది.