హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

భారీగా అక్రమ బాణసంచా సీజ్

W.G: నరసాపురం రూరల్ పరిధిలోని తూర్పుతాళ్లులో లైసెన్స్ లేకుండా బాణసంచా తయారు చేస్తున్న సత్యనారాయణ అనే వ్యక్తిని మొగల్తూరు పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి ఇంటిపై దాడి చేసి రూ. 6 వేల విలువగల 6,825 తాటాకు బాంబులు, 5 కిలోల పొటాష్‌ను స్వాధీనం చేసుకున్నారు. సీఐ, ఎస్‌ఐల ఆధ్వర్యంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.