హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తాగునీటి కోసం గిరిజనుల అవస్థలు

PPM: జిల్లాలోని పాంచిపెంట మండలం పెద్దకచరలో తాగునీటి కోసం గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నీటి సరఫరా లేక ఊట వద్దకు వెళ్లి నీటిని ఎత్తిపోస్తున్నారు. కలుషిత నీటిని తాగితే డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాగునీటి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.