BPT: ఎన్టీఆర్ భరోసా పింఛన్ల దరఖాస్తు ప్రక్రియ శుక్రవారంతో ముగిసింది. ఉమ్మడి గుంటూరు జిల్లా పరిధిలో మొత్తం 1.59 లక్షల అర్జీలు అందాయి. ఇందులో పల్నాడు జిల్లా నుంచి అత్యధికంగా 62,112 రాగా, గుంటూరు నుంచి 56,867, బాపట్ల నుంచి 40,899 దరఖాస్తులు నమోదయ్యాయి. రాష్ట్రస్థాయిలో పల్నాడు మూడో స్థానంలో నిలిచింది.
ఆంధ్రప్రదేశ్
ఉమ్మడి జిల్లాలో పింఛన్ దరఖాస్తులు ఎన్నంటే!


