హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రజా సమస్యల పరిష్కారానికి ‘మాటామంతి’

PPM: పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ ఆధ్వర్యంలో ప్రజల సమస్యల పరిష్కారానికి ‘మాటామంతి’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 21న సీతంపేట, 22న వీరఘట్టం, 23న పాలకొండ టౌన్, 24న భామిని, 25న పాలకొండ మండలంలో కార్యక్రమాలు జరగనున్నాయి. ప్రజలు తమ సమస్యలు, వినతులను నేరుగా ఎమ్మెల్యేకు తెలియజేయాలని కోరారు.