హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లాలో కురుస్తున్న భారీ వర్షం

తూ.గో: ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలో పలు జిల్లాలో రాత్రి నుంచి వర్షాలు కురుస్తున్నాయి. తూ.గో జిల్లాలో కూడా అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని ఏపీఎస్డీఎంఏ తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మీ ప్రాంతంలో వర్షం పడుతుందా కామెంట్ చేయండి.