హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: పెద్దాపురంలో స్వర్ణాంధ్ర స్వచంద్ర కార్యక్రమం

NTR: వీరులపాడు మండలం పెద్దాపురంలో సహకార శాఖ ఆధ్వర్యంలో శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛంద కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో సంఘ సీఈవో కోటేశ్వరరావు, అధ్యక్షుడు రాజేంద్ర పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా మానుకోవాలని వారు సూచించారు. ప్లాస్టిక్ పర్యావరణానికి పెనుముప్పుగా మారిందని తెలిపారు.