AKP: పెట్టుని చోడవరంలో స్వయంభువుగా వెలసిన కార్యసిద్ధి వినాయక స్వామి ఆలయంలో గణపతి నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. శనివారం ఆరో రోజు విఘ్నేశ్వర స్వామివారికి హరిద్ర కుంకుమ వర్ణంలో ప్రత్యేక అలంకరణ చేశారు. ప్రత్యేక పూజలు నిర్వహించగా, భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామివారిని దర్శించుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
వైభవంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు


