GNTR: నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో చోరీలకు పాల్పడుతున్న నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. తురకపాలెంలోని ఇంట్లో రూ.80 వేలు చోరీ చేసిన సందీప్, గోపిరాజులను, HB కాలనీలో వ్యక్తిని బెదిరించి ఫోన్‌తో పాటు రూ.10 వేలు దోచుకున్న శ్రీకాంత్, గోపిలను అదుపులోకి తీసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యప్తు చేస్తున్నట్లు డీఎస్పీ పూర్ణచంద్రరావు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
చోరీ కేసులో నలుగురు అరెస్ట్


