హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రైవేట్ ట్రావెల్ బస్సులో మంటలు

SKLM: నరసన్నపేట మండలం జమ్ము జంక్షన్ కూడలిలో శనివారం ప్రైవేట్ ట్రావెల్ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. బస్సు నుంచి పెద్దఎత్తున మంటలు ఎగసిపడటంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. డ్రైవర్ అప్రమత్తమై బస్సును వెంటనే రహదారి పక్కకు నిలిపివేయడంతో ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు.