సత్యసాయి: పుట్టపర్తి జియో కార్యాలయంలో ఎయిర్ ఫైబర్, ఫైబర్ నెట్ టెక్నీషియన్ ఉద్యోగాలకు ఖాళీలు ఉన్నట్లు నిర్వాహకులు తెలిపారు. సాంకేతిక పనిపై అవగాహన, అనుభవం ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు వెంటనే సంప్రదించాలని కోరారు. ఉద్యోగానికి సంబంధించిన మరిన్ని వివరాల కోసం 9491988216 నంబర్‌కు కాల్ చేయాలని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
పుట్టపర్తి జియో కార్యాలయంలో టెక్నీషియన్ ఉద్యోగాలు


