అన్నమయ్య: మదనపల్లె మండలం వలసపల్లె జ్యూస్ ఫ్యాక్టరీ వద్ద శనివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. టమాటాలు లోడ్ చేసుకుని మార్కెట్‌కు వెళ్తున్న ముజీబ్ (24), ఇమ్రాన్ (30) ప్రయాణిస్తున్న వాహనాన్ని ఎదురుగా వచ్చిన లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముజీబ్ అక్కడికక్కడే మృతి చెందగా, ఇమ్రాన్ తీవ్రంగా గాయపడ్డాడు. లారీ డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
మదనపల్లెలో ప్రమాదం.. యువకుడి మృతి


