హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గుర్తు తెలియని మృతదేహం లభ్యం

NDL: బనగానపల్లె పట్టణంలోని రైల్వే స్టేషన్ సమీపంలో శనివారం గుర్తుతెలియని మృతదేహం లభ్యం అయింది. విషయం తెలుసుకున్న రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడి వయస్సు 45 సంవత్సరాలు ఉంటుందని పోలీసులు తెలిపారు. అనంతరం పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.