SKLM: పలాస ఎమ్మెల్యే శిరీష శనివారం కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య స్వామివారి ఆశీర్వచనాలు పొందారు. దర్శనం అనంతరం ఆధ్యాత్మిక అనుభూతి కలిగిందని ఎమ్మెల్యే శిరీష తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
శ్రీవారికి ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే


