AKP: నర్సీపట్నం మున్సిపాలిటీ బలిఘట్టం ఉత్తరవాహిని వద్ద స్వచ్ఛ ఆంధ్ర–స్వర్ణాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్తరవాహిని పరిసరాలను శుభ్రం చేశారు. కమిషనర్ సురేంద్ర మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి శనివారం స్వచ్ఛతా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ గవిరెడ్డి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఉత్తరవాహినిలో స్వచ్ఛతా కార్యక్రమం


