NDL:యాగంటి శ్రీ ఉమామహేశ్వర స్వామి వారి దర్శనార్థం రాష్ట్ర మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ (IAS) కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. వారికి ఆలయ ఈవో పాండురంగారెడ్డి, ఛైర్మన్ బండి మౌళేశ్వర రెడ్డి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తీర్థప్రసాదాలు అందజేసి స్వామివారి శేష వస్త్రం,చిత్రపటంతో సత్కరించారు.
ఆంధ్రప్రదేశ్
యాగంటి ఆలయంలో మాజీ ఎన్నికల కమిషనర్


