VZM : సీతం కళాశాలలో మహాకవి గురజాడ అప్పారావు 164వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. డైరెక్టర్ డాక్టర్ మజ్జి శశిభూషణరావు ఆధ్వర్యంలో గురజాడ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ప్రిన్సిపాల్ డాక్టర్ డి.వి. రామమూర్తితో కలిసి ‘సాహిత్య సమ్మేళనం-2026’ కరపత్రాన్ని ఆవిష్కరించారు.
ఆంధ్రప్రదేశ్
సాహిత్య సమ్మేళనం కరపత్రం ఆవిష్కరణ


