హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జనసేన సమావేశానికి ఏర్పాట్లు పూర్తి

VSP: అక్కయ్యపాలెం పోర్టు స్టేడియంలో ఆదివారం జరగనున్న జనసేన విస్తృత స్థాయి సమావేశానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. సభా ప్రాంగణంలో వేదిక, కుర్చీలు, బ్యానర్లు, ఇతర ఏర్పాట్లు సిద్ధం చేశారు. సమావేశానికి పెద్ద సంఖ్యలో జనసేన నాయకులు, కార్యకర్తలు హాజరుకానుండటంతో ప్రాంగణంలో సందడి నెలకొంది.