హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

స్వర్ణాంధ్ర–స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం

PPM: జిల్లా ఎస్పీ ఎస్వీ మాధవరెడ్డి ఆదేశాలతో శనివారం కురుపాం మండలం నీలకంఠాపురం పోలీస్‌స్టేషన్‌లో ‘స్వర్ణాంధ్ర–స్వచ్ఛ ఆంధ్ర’ కార్యక్రమం నిర్వహించారు. స్టేషన్‌ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచే చర్యల్లో భాగంగా పిచ్చిమొక్కలు, గడ్డిని తొలగించి శుభ్రం చేశారు. కార్యక్రమంలో ఏఎస్సై రాంబాబు, కానిస్టేబుళ్లు కొండలరావు, చంద్రశేఖర్‌, హోంగార్డులు రామారావు, బాలకృష్ణ పాల్గొన్నారు.