హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆస్పరిలో స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం

KRNL: ఆస్పరి మండలంలో శనివారం స్వర్ణ ఆంధ్ర–స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ఆలూరు టీడీపీ ఇంచార్జ్ వైకుంఠం జ్యోతి పాల్గొని, పరిసరాల పరిశుభ్రత, పచ్చదనం ప్రాధాన్యాన్ని వివరించారు. ప్రజారోగ్య పరిరక్షణకు స్వచ్ఛత ఎంతో అవసరమని ఆమె పేర్కొన్నారు. స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ నిర్మాణంలో ప్రజలందరూ.. భాగస్వాములు కావాలని కోరారు.