PLD: నరసరావుపేటలో ‘స్వచ్ఛతా హీ సేవా’ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు, మున్సిపల్ కమిషనర్ రమ్య కీర్తన ప్రారంభించారు. సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు పారిశుద్ధ్య, అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ప్రతి పౌరుడు స్వచ్ఛతలో భాగస్వామి కావాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.
ఆంధ్రప్రదేశ్
స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం ప్రారంభించిన ఎమ్మెల్యే


