KRNL: చిలకలడోణకు నీటిని సరఫరా చేసే ఎన్ఏపీ పైప్‌లైన్ లీకేజీతో నిత్యం నీరు వృథాగా పోతోంది. నెల రోజులుగా మరమ్మతులు చేసినా లీకేజీ పూర్తిగా ఆగలేదు. గ్రామంలో తాగునీటి కొరతతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. లీకేజీని శాశ్వతంగా అరికట్టి నీటి సరఫరా మెరుగుపరచాలని గ్రామస్థులు కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
పైప్‌లైన్ లీకేజీతో తాగునీరు వృథా..పట్టించుకోరా ?


