పోలవరం జిల్లాలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లకు వృద్ధాప్య, వితంతు, వికలాంగ తదితర కేటగిరీల్లో మొత్తం 9,559 దరఖాస్తులు వచ్చినట్లు DRDA PD తెలిపారు. శుక్రవారం బొండపల్లి సచివాలయంలో దరఖాస్తుల నమోదు ప్రక్రియను పరిశీలించారు. అత్యధికంగా రాజవొమ్మంగిలో 1,293, రంపచోడవరంలో 1,252, వై.రామవరంలో 1,155, అత్యల్పంగా మారేడుమిల్లిలో 547 దరఖాస్తులు వచ్చాయి.
ఆంధ్రప్రదేశ్
రాజవొమ్మంగిలో అత్యధిక దరఖాస్తులు


