హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'21న నిత్య పూజయ్య ఆలయ హుండీ లెక్కింపు'

KDP: సిద్ధవటం మండలం వంతాటిపల్లి గ్రామంలోని లంకమల అభయారణ్యంలో ఉన్న శ్రీ నిత్య పూజ స్వామి దేవస్థాన హుండీలను ఈనెల 21న సోమవారం లెక్కించనున్నారు. ఉదయం 11 గంటలకు దేవాదాయశాఖ అధికారుల సమక్షంలో హుండీలను తెరిచి నగదు, కానుకలను లెక్కించనున్నట్లు ఆలయ ఈఓ పి. సురేష్ కుమార్ రెడ్డి, చైర్మన్ జె. రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. భక్తులు పరకామణిలో పాల్గొనాలని కోరారు.