VZM: ప్రతి ఏడాది సెప్టెంబర్ 21న జరిగే మహాకవి గురజాడ అప్పారావు జయంతిని ఇకపై రాష్ట్ర పండగగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం జీవో నంబర్ 193 విడుదల చేయడం ఆనందంగా ఉందని ఏపీ లోక్‌సత్తా రాష్ట్ర అధ్యక్షుడు భీశెట్టి బాబ్జి అన్నారు. జీవో విడుదల అనంతరం మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ను ఆయన మంత్రి కార్యాలయంలో కలిసి అభినందించారు.
ఆంధ్రప్రదేశ్
గురజాడ జయంతికి రాష్ట్ర పండగ హోదా


