హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎమ్మెల్యే విరూపాక్షికి బెయిల్ నిరాకరణ

KRNL: ఆలూరు వైసీపీ ఎమ్మెల్యే బి.విరూపాక్షి బెయిల్ పిటిషన్‌ను జిల్లా ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టు నిన్న తిరస్కరించింది. ఈ ఉత్తర్వులపై హైకోర్టును ఆశ్రయించనున్నట్లు వైసీపీ లీగల్ సెల్ జిల్లా అధ్యక్షుడు జి.స్వాములు ఇవాళ తెలిపారు. చట్టం, రాజ్యాంగంపైన తమకు పూర్తిగా నమ్మకం ఉందని ఎమ్మెల్యే విరుపాక్షికి న్యాయ పోరాటంలో అండగా ఉంటామని పేర్కొన్నారు.