హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జేవీఎంసీ వద్ద ఉక్కు ఉద్యమం

VSP: జీవీఎంసీ వద్ద కొనసాగుతున్న ఉక్కు పరిరక్షణ ఉద్యమానికి 2 వేల రోజులు పూర్తైన సందర్భంగా ఆదివారం నిరసన ప్రదర్శన నిర్వహించనున్నట్లు స్టీల్ సీఐటీయూ కార్యదర్శి జే.అయోధ్యరామ్ శనివారం తెలిపారు. గత ఐదున్నరేళ్లుగా ఈ పోరాటం కొనసాగుతోందని, మన ఉక్కు పరిరక్షణే లక్ష్యంగా ఉద్యమం చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు.