హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పంచగ్రామాల రైతులకు గ్రామసభ పిలుపు

VSP: విజయనగిరిపాలెంలో పంచగ్రామాల రైతులు, గ్రామకంఠం ప్రజల కోసం సెప్టెంబర్ 20న గ్రామసభ నిర్వహించనున్నారు. ఈ మేరకు మాజీ సర్పంచ్ పాశర్ల ప్రసాద్ శనివారం ఆహ్వానించారు. ఆదివారం ఉదయం 10 గంటలకు జరిగే సభకు రైతులు, గ్రామకంఠం ప్రజలు హాజరై తమ సమస్యలు, అభిప్రాయాలు తెలియజేయాలని నిర్వాహకులు కోరారు.