VZM: రాజాం పట్టణంలోని సారధి ఇందిరమ్మ కాలనీ చివర ఉన్న ఆరు వీధులకు రహదారి సౌకర్యం లేక స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రెండేళ్ల క్రితం కాలువల నిర్మాణం పూర్తయినా ఇప్పటివరకు రోడ్డు పనులు చేపట్టలేదు. దీంతో రహదారి ప్రాంతంలో మొక్కలు పెరిగి విషసర్పాలు సంచరిస్తుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
ఇందిరమ్మ కాలనీలో రహదారి కష్టాలు


