హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కోడుమూరులో CMRF చెక్కుల పంపిణీ

KRNL: కోడుమూరు నియోజకవర్గానికి చెందిన 22 మంది లబ్ధిదారులకు రూ.15,11,267 విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను శుక్రవారం ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి పంపిణీ చేశారు. వైద్య చికిత్సకు ఆర్థిక సాయం అందడంతో లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు, ఎమ్మెల్యేకు లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు.