PLD: నరసరావుపేట రాయపాడు రోడ్డులోని కాసు బ్రహ్మానంద రెడ్డి పార్క్‌లో ఈ నెల 20న చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో మంచినీటి ట్యాంక్ శంకుస్థాపన పనులను శనివారం కమిషనర్ రమ్య కీర్తన, ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు పరిశీలించారు. పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు మంచినీటి సౌకర్యం అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
మంచినీటి ట్యాంక్ పనుల పరిశీలన


