AKP: చోడవరం విఘ్నేశ్వరస్వామి శనివారం పసుపు, కుంకుమ వర్ణ అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. వినాయక నవరాత్రుల్లో భాగంగా ఆరో రోజు స్వామివారి ప్రత్యేక అలంకరణ భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. ప్రతిరోజూ స్వామిని దర్శించుకోవడం శుభప్రదమని అర్చకులు చలపతి తెలిపారు. నవరాత్రి వేడుకలు ఈ నెల 22 వరకు కొనసాగనున్నాయి.
ఆంధ్రప్రదేశ్
పసుపు కుంకుమ వర్ణంలో విఘ్నేశ్వరుడు


