నెల్లూరు: వెంకటాచలం మండలంలోని VSU పరిధిలో డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు ఫేజ్ -2 అడ్మిషన్ల షెడ్యూల్ విడుదలైనట్లు DOA డైరెక్టర్ ప్రొఫెసర్ హనుమారెడ్డి శనివారం ఒక ప్రకటన ద్వారా పేర్కొన్నారు. ఈనెల 18 నుంచి 21 వరకు రిజిస్ట్రేషన్, 21 నుంచి 23 వరకు వెబ్ ఆప్షన్ల నమోదు, 24న మార్పులకు అవకాశం ఉంటుందన్నారు. 27 న సీట్లు కేటాయిస్తామని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్
డిగ్రీ విద్యార్థులకు ముఖ్య గమనిక


