CTR: గుడిపాల మండలంలోని దక్షిణ బ్రాహ్మణపల్లె మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో కొద్దిపాటి వర్షానికే ఆవరణ నీటమునిగింది. భవనం పలుచోట్ల కారుతుండటంతో తరగతి గదుల్లో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షపు నీరు బయటకు వెళ్లేలా డ్రైనేజీ ఏర్పాటు చేసి, పాఠశాల భవనానికి తక్షణమే మరమ్మతులు చేపట్టి సమస్యను పరిష్కరించాలని గ్రామస్థులు అధికారులను కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
పాఠశాలలో నిలిచి నీరు.. ఇబ్బందుల్లో విద్యార్థులు


